BDK: జూలూరుపాడు పడమటి నర్సాపురం గ్రామంలోని స్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు లేళ్ల గోపాల్ రెడ్డితో కలిసి గ్రామస్తులు మంగళవారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.