MDCL: రామంతపూర్ హోమియోపతి వైద్యశాలలో రోగులకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. 1,3,4,5లో ఫంగల్ ఇన్ఫెక్షన్, మైగ్రేన్, మూత్రనాళాల సమస్యలు, 06లో పిత్తాశయం, మూత్రపిండాల్లో రాళ్లు, ముక్కు, గొంతు సమస్యలు, 07లో పీడియాట్రిక్, 08 లో గైనకాలజీ, 09లో సాధారణ వ్యాధులు, 10లో మానసిక వైద్యం చికిత్సలు అందిస్తున్నారు.