BDK: లక్ష్మీదేవిపల్లి మండలం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరిసరాలను మంగళవారం భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. అలాగే పోలీస్ శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వసతి గృహాలను, గార్డ్ రూములను పరిశీలించారు.