TPT: తాను TTD స్కూళ్లు, కాలేజీలలో చదివానని అక్కడి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని YCP నేత భూమన అన్నారు. ఇటీవల తనకు సన్నిహితంగా ఉన్న వారిని TTD నుంచి తొలగిస్తాం అంటూ పలువురు మాట్లాడుతున్నారని, అదంతా ఒట్టి కబుర్లే అన్నారు. తనకు TTDలో సన్నిహితంగా ఉన్న శాశ్వత ఉద్యోగులు ఏకంగా 4,700 మంది ఉన్నారని వారందరినీ తొలగిస్తారా అని ప్రశ్నించారు.