AP: మాజీ సీఎం జగన్ లిక్కర్ మాఫియాకు పాల్పడ్డారని ఎంపీ సి.ఎం. రమేష్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషితోనే విశాఖకు గూగుల్ సెంటర్ రాబోతుందని తెలిపారు. డేటా సెంటర్ రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. 2029 కల్లా ఏపీకి పలు పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.