NZB: ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత ఉర్దూ పాఠశాలలో విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ నాగేశ్ కుమార్, AE కిశోర్ విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. ఇనుప పరికరాలకు సరైన ఎర్తింగ్ అవసరమని, కరెంట్ పనులను స్వయంగా చేయకూడదని తెలిపారు.