HYD: ఫ్లెక్స్ మార్కెట్ రోజురోజుకు పెరుగుతుంది. దీంతో భారత దేశంలో బెంగళూరు 31%తో మొదటి స్థానంలో ఉండగా, తర్వాత హైదరాబాద్, పూణే, ముంబై ఉన్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల నుంచి 40% వరకు డిమాండ్ ఉన్నట్లుగా ఓ సర్వేలో వెళ్లడైంది. ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులకు సైతం డిమాండ్ పెరుగుతుంది.