మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘వృషభ’. రేపు ఈ సినిమా నుంచి బిగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సిద్ధిఖీ, శ్రీకాంత్, నయన్ సారిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.