WNP: అమరచింతలోని మార్కండేయ స్వామి దేవాలయంలో కురుమూర్తి స్వామికి పద్మశాలీలు తయారు చేస్తున్న పట్టు వస్త్రాలను చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాక బాల నారాయణ పరిశీలించారు. 60 ఏళ్లుగా అమరచింత పద్మశాలీలు కురుమూర్తి స్వామి సేవలో తరించడం అభినందనీయమన్నారు. దేవరకొండ లచ్చన్న, ఎంగిలి రాజు, డిడ్డీ చంద్రశేఖర్ రాజు, శరత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.