ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమ పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవిష్కరించారు. తాడిపత్రిలో ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు పాల్గొన్నారు.