మేడ్చల్: కీసర మండలం ఈస్ట్ గాంధీనగర్లోని శాంతినికేతన్ స్కూల్లో దారుణం జరిగింది. ప్రిన్సిపల్ సాయిబాబా మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.