BDK: నిరుపేద కుటుంబాల్లో శుభకార్యాలకు తెలంగాణ గిరిజన అభ్యుదయ భవనం, సమ్మక్క సారక్క ఫంక్షన్ విశాలవంతంగా, సౌకర్యవంతంగా ఉంటాయని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ) రాహుల్ తెలిపారు. భద్రాచలం పట్టణంలోని ఈ హాలును మంగళవారం పీఓ పరిశీలించారు. ఈ భవనాల నిర్వహణ తీరు, బుక్ చేసుకున్న గిరిజనులు, ప్రజలకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.