ATP: రాప్తాడు పంగల్ రోడ్డులో నివసిస్తున్న 7వ తరగతి విద్యార్థిని అక్షిత అదృశ్యమైంది. పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్షిత బ్లూ అండ్ వైట్ చెక్స్ టాప్, బ్లూ ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు 9440796817 నంబర్‌కు తెలియజేయాలని సీఐ శ్రీహర్ష కోరారు.