రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హెలికాప్టర్‌కు సమస్య తలెత్తింది. కొచ్చిలోని ప్రమాదం స్టేడియంలో ల్యాండింగ్ తర్వాత హెలికాప్టర్ ఒక్కసారిగా ఓ వైపు కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దానిని నెట్టి పక్కకు చేర్చారు. అయితే ఘటన సమయంలో ముర్ము హెలికాప్టర్లో లేరని తెలుస్తోంది.