AP: కర్నూలు జిల్లా ఆదోని ఎంపీపీ బడాయి దానమ్మపై సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాసంలో ఎంపీపీ నెగ్గారు. అవిశ్వాస తీర్మానం గెలవడంతో ఎంపీపీ తన పదవిలో కొనసాగనున్నారు. అయితే, MPTC నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు వైసీపీ ఆరోపించింది. ఎంపీపీ దానమ్మ వైసీపీ గుర్తుతో గెలిచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.