W.G: రోడ్లు భవనాల శాఖ రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ శిరీష మహాపాత్రే గురువారం తాడేపల్లిగూడెం ఆర్ఎంపీ డివిజన్ పరిధిలో పర్యటించనున్నారు. ఈ మేరకు R&B అధికారులు నూతన రోడ్ల నిర్మాణానికి అంచనాలను సిద్ధం చేశారు. తాడేపల్లిగూడెం R&B డివిజన్ మని కుమార్ పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. గణపవరం, విప్పరా భీమవరం, తాడేపల్లిగూడెం లరహదారులను పరిశీలించనున్నారు.