BDK: ఏన్కూర్ మండలం ప్రెస్‌క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన దీరావత్ సందీప్‌ని బుధవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో నిబద్ధత పనిచేయాలని వారు సూచించారు. వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూక్యా ధర్మ నాయక్, షేక్ బాజీ, రచ్చబండ వీరభద్రం ఉన్నారు.