CTR: చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మూడు రోజులు అధికారులు అందరికీ సెలవులు రద్దు చేశామని చెప్పారు. అధికారు యంత్రాంగం హెడ్ క్వార్టర్లో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కోరారు.