SRPT: అంజపల్లి నాగమల్లు.. పోలీస్ శాఖలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం HYDలో ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న నాగమల్లు తన పాటనే విధుల్లో భాగంగా చేసి సామాజిక సమస్యలపై స్పందించే ఇతనిది SRPT(D) చిల్పకుంట్ల స్వగ్రామం. NLGలో డీఎడ్ చదువుతున్నప్పుడు జరిగిన ఓ ఘటన తనను కదిలించిందన్నారు. నాగమల్లు వందలాది పాటలు పాడి వాటిని సీడీగా రూపొందించారు.