JGL: నిజామాబాద్‌లో అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్‌కు బీజేపీ కోరుట్ల పట్టణశాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన హంతకుడు రియాజ్‌ను ఎన్కౌంటర్ చేయడమే బాధిత కుటుంబానిక సరైన న్యాయమన్నారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం రూ.2 కోట్ల పరిహారం, ఉద్యోగం ఇవ్వాలన్నారు.