SKLM జి.సిగడాం మండలం టీడీపీ మండల అధ్యక్షుడిగా కె .రవికుమార్ ఇటీవల నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఎచ్చెర్ల సీనియర్ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలంలో ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీకి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని ఎంపీ సూచించారు.