WWC ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో లంక కెప్టెన్ చమరి వరుసగా 4 వికెట్లు పడగొట్టడంతో బంగ్లా 195 పరుగులకే పరిమితమయ్యింది. దీంతో షర్మిన్(64*), సుల్తానా(70*) పోరాటం వృథా అయింది. ఈ మ్యాచ్‌లో తొలి బ్యాటింగ్ ఆడి 202 పరుగులు చేసిన లంక జట్టుకు టోర్నీలో ఇది తొలి విజయం కావడం గమనార్హం.