బాలీవుడ్ హాస్యనటుడు అస్రాని (84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన కాసేపటి ముందు మరణించారు. షోలే, హిమ్మత్వాలా, జోకర్, సర్గమ్ సహా 350కి పైగా సినిమాల్లో నటించారు.
Tags :