HYD: గ్రేటర్ HYDలో టపాసులు పేలుస్తుండగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే కింది నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. టపాసులు పేల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. DIAL 100, సరోజినీ దేవి ఆసుపత్రి 040 23317274, HYD పోలీస్ 9490616555, సైబరాబాద్ 9490617444, రాచకొండ 8712662111 సంప్రదించండి. SHARE IT