SRD: తెలంగాణ BC మేధావులారా??!!SC,ST మేధావులతో, ప్రజా సంఘాలతో ఐక్య పోరాటాలకు సిద్ధం కండి అని హైకోర్టు న్యాయవాది కిషన్ మామిళ్ళ పిలుపునిచ్చారు. HITTTVతో ఆయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఐక్యమత్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి, రాజ్యాంగ సవరణకై ఉద్యమించాలని అన్నారు. 9వ షెడ్యూల్డ్ ఒక్కటే పరిష్కారం అన్నారు.