NLR: కావలి ఏరియా హాస్పిటల్ వద్ద సోమవారం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు, దగదర్తి మండల యువ నాయకుడు మాలేపాటి భానుచందర్ చిత్రపటాలకు కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.