NZB: జిల్లాలోని విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రమోదన్ను హత్య చేసిన నిందితుడు రియాజ్ను ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపి హతమార్చిన పోలీసు సిబ్బందికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రౌడీలపై ఇలాగే ఉక్కుపాదం మోపాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. ఈ చర్య పోలీసులకు, ప్రజలకు భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.