VKB: బంట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరీ రెండు కిడ్నీలు పాడై బాధపడుతుంది. స్పందించిన తాండూరుకు చెందిన వీరసావర్కర్ దేవి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం రూ.26 వేలను అందచేశారు. కాగా కిడ్నీ ట్రాన్సప్లాంటేషన్ కు రూ.25 లక్షలు అవసరం అని, దాతలు స్పందించి సహాయం చేయాలని సమితి సభ్యులు కోరారు.