JN: జిల్లా కేంద్రంలో CITU కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి రెడ్డి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికుల సమస్య పరిష్కారానికి సమర శీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.