BDK: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన 15 మంది యువత కాంగ్రెస్ పార్టీ నుంచి BRS పార్టీలోకి చేరారు. వారిని BRS పార్టీ నాయకుడు భూపతి రమేష్ BRS పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలను నమ్మలేక BRS పార్టీలోకి చేరామని యువత తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుతున్నట్లు తెలిపారు.