TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కొండా దంపతులు ఆయనతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొండా దంపతులు భేటీ అయ్యారు. ఇటీవల పరిణామాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
Tags :