దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు ఏటా నిర్వహించే ప్రత్యేక సెషన్ ‘మూరత్ ట్రేడింగ్’ను ఈసారి కూడా జరపనున్నారు. ఇవాళ మ. 1.45 గంటల నుంచి 2.45 గంటల వరకు ఈ సెషన్ జరగనుంది. ట్రేడ్ మాడిఫికేషన్కు 2.55 గంటల వరకు అవకాశం ఉంటుంది. కావున ఈరోజు సాధారణ మార్కెట్ ఉండదు. కాగా, రేపు దేశీయ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.