HYD: సికింద్రాబాద్ వేదికగా వివిధ రకాల డిఫెన్స్ అంశాలపై కంపాస్ మీటింగ్ జరిగినట్లు అధికారుల బృందం ప్రెస్ నోట్ విడుదల చేసింది. మల్టీ నేషనల్ డిఫెన్స్ అధికారులు సైతం ఇందులో పాల్గొని, జాతీయ స్ట్రాటజీ గూర్చి చర్చించినట్లుగా డాక్టర్ ముఖర్జీ సింగ్ తెలిపారు. భారతదేశం మొత్తం మన తోడుగా ఉందని, మరింత బలంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.