AP: సీఎం చంద్రబాబు ఇవాళ్టి నుంచి విదేశీ పర్యటన చేయనున్నారు. దీనిలో భాగంగా దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటిస్తారు. నవంబర్‌లో విశాఖలో నిర్వ హించనున్న సీఐఐ సమ్మిట్‌కు విదేశీ పెట్టుబడుదారులను ఆయన ఆహ్వానించనున్నారు. కాగా, రాష్ట్రాన్ని భారీగా పెట్టుబడులను తీసుకొచ్చేందుకే ఆయన విదేశీ పర్యటన చేపట్టారు.