NLG: MGUలో ఈనెల 22 న HYDకు చెందిన ఫ్రాంక్లిన్ టెక్ సంస్థ సహకారంతో ప్లేస్మెంట్ డ్రైవ్ ఉంటుందని ఇవాళ యూనివర్సిటీ ప్లేస్మెంట్ డైరెక్టర్ డా.వై.ప్రశాంతి ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ డైవ్లో IT, నాన్-IT రంగాల సంస్థలు పాల్గొంటాయన్నారు. UG, PG, బీటెక్ విద్యార్థులు తమ సీవీ, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.