BHNG: యాదగిరిగుట్ట శ్రీవారి నిత్యఖజానాకు సోమవారం వచ్చిన ఆదాయ వివరాలను ఆలయ ఈవో రవి నాయక్ తెలిపారు. ప్రధాన బుకింగ్ రూ.75,700, కళ్యాణ కట్టతో రూ.36,500, బ్రేక్ దర్శనాలతో రూ.1,17,600, VIP దర్శనాలతో రూ.2,10,000, ప్రసాద విక్రయాలతో రూ.7,11,420, కార్ పార్కింగ్ రూ.2,14,500, వ్రతాలతో రూ.77,000, యాదరుషి నిలయం ద్వార రూ.59,419.మొత్తం కలిసి రూ.15,91,822 వచ్చిందన్నారు.