AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు పోరాటం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజయ్యపేట వెళ్లే అన్ని దారుల్లో చెకోపోస్ట్లు ఏర్పాటు చేశారు. గ్రామానికి వెళ్లేవారిని ఆధార్ కార్డులు చూపించమని అడుగుతున్నారు. దీంతో వారు టీషర్టులపై ఆధార్ కార్డులు ప్రింట్ చేయించుకున్నారు.