NDL: 25న జరిగే MRPS అమరవీరుల రిజర్వేషన్ జయప్రదం చేయాలని రాష్ట్ర MRPS నాయకుడు దండు వీరయ్య మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నందికొట్కూరులో ఎమ్మెల్యే జయ సూర్యను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని MRPS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నాలని కోరారు.
Tags :