NLR: చేజర్ల మండలం తోపుగుంటలో వ్యవసాయ అధికారి కళారాణి ఆధ్వర్యంలో ఇవాళ రైతులకు యూరియా పంపిణీ చేశారు. కలువాయి మండల ఉపాధ్యక్షుడు జి.హరిబాబు, తోపుగుంట పార్టీ అధ్యక్షుడు జి.చంద్రమౌళి రైతులతో చర్చించారు. పంటల ఎదుగుదల దశలో సమయానికి ఎరువులు అందిస్తే దిగుబడులు పెరుగుతాయని అధికారులు సూచించారు.