కోనసీమ: మండపేటలోని బూరుగుంట చెరువు సమీపంలో ఉన్న అన్నపూర్ణ దేవిని బంగారు చీరలో అలంకరించారు. దీపావళి సందర్భంగా మూడు రోజుల పాటు అమ్మవారికి బంగారు పూత పూసిన చీరతో అలంకరించడం ఇక్కడ ప్రతిఏటా ఆనవాతీగా వస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.