ATP: కళ్యాణదుర్గంలోని SVGM ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అక్టోబర్ 22న పుష్కల్ ఆగ్రో టెక్ లిమిటెడ్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ హర్షలత, జేకేసీ కో-ఆర్డినేటర్ కవిత, కంపెనీ ప్రతినిధి జగదీష్ తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన 19 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు.