SRD: గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసింది పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పోటీలో ప్రథమ స్థానం సాధించిన గేమ్ చెంజర్ జట్టుకు 33 వేలు, ద్వితీయ స్థానం సాధించిన అంబేద్కర్ జట్టుకు 22 వేలు నగదు బహుమతి అందించారు.