KDP: కాజీపేట-రావులపల్లె వెళ్లే మార్గంలో ఒక్కిలేరు వాగకు సంబంధించి అలుగు నీటి ప్రవాహ ఉధృతి వల్ల రాకపోకలు నిలిచిపోతున్నాయి. అలుగు పొంగి ప్రవహిస్తున్నప్పుడు రాకపోకలు సాగించడానికి అవకాశం ఉండదు. ఈ మార్గం ద్వారా పిచ్చిపాటిపల్లి,కుమ్మరంపల్లి గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రవాహం పెరిగిన సమయంలో రాకపోకలకు కష్టంగా ఉంటుందన్నారు.