VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో సోమవారం దారుణ హత్య జరిగింది. కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజును అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో ప్రత్యర్థులు హత్య చేశారు. గత కొన్నేళ్లుగా ఛటర్జీపురం భూతగాదాలు ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.