ELR: మీడియా మిత్రులకు, ఏలూరు ప్రజలకు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నేడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని పటిష్ట భద్రతతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న లైసెన్స్ షాపుల వద్ద అగ్నిమాపక శకటాలను సిద్ధం చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతులు లేకుండా బాణాసంచాను అమ్మరాదని అన్నారు