VKB: పరిగిలోని ఓ పాఠశాలలో 2006 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ స్నేహితుడు జనార్దన్ మృతితో ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. స్నేహితులందరూ కలిసి రూ.లక్ష రూపాయలు జమచేసి, జనార్దన్ ఇద్దరు కుమారుల పేర్ల మీద ఎల్ఐసి (LIC) పాలసీ చేయించారు. మానవత్వాన్ని చాటిన ఈ పాలసీ పత్రాలను వారు జనార్దన్ కుటుంబానికి అందించారు.