ADB: బేల మండలంలో ఆదివాసీ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికుల ప్రకారం.. సోమవారం మండలంలోని గణేష్ పూర్‌కు చెందిన టేకం లేతు భాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే గమనించిన కుటుంబ 108 అంబులెన్స్‌లో రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.