JN: విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిని పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని దీపావళి శుభాకాంక్షలు తెలిపి, పలు రాజకీయ అంశాలపై చర్చించారు. బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా.మేడారపు సుధాకర్, ఎండీ మదార్, యాకాంతరావు ఉన్నారు.