SRD: ఓ మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. కంగ్టి మండలం దెగుల్ వాడి తాండకు చెందిన 12 ఏళ్ల అల్కాబాయి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు గమనించి 108 అంబులెన్స్‌లో ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్టమక్ క్లీన్ చికిత్సలు చేస్తున్నట్లు అంబులెన్స్ EMT గురప్ప తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.