SRD: పటాన్ చెరువు పట్టణంలో300 కోట్లతో నూతనంగా నిర్మించి, ప్రారంభోత్సవానికి సిద్ధమైన CSR నిధుల నూతన కార్పొరేట్ హాస్పిటల్కు డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టాలని పారిశ్రామిక ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కాలుష్యానికి వ్యతిరేకంగాఎన్నో పోరాటాలు చేసి, సుప్రీంకోర్టులోకేసువేసి 567 కోట్లCSR నిధులు తెప్పించిన డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.